CBSE EXAMS 2026 – 10,12 తరగతుల పరీక్షల షెడ్యూల్

Cbse exams 2026 - 10,12 తరగతుల పరీక్షల షెడ్యూల్ - bikki news

BIKKI NEWS (OCT. 31) : CBSE X and XII EXAMS 2026 SCHEDULE. సిబిఎస్ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు 2026 షెడ్యూల్ విడుదల చేశారు.

CBSE X and XII EXAMS 2026 SCHEDULE

10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుండి మార్చి 10 వరకు, 12వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 17 నుండి ఏప్రిల్ 9 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సిబిఎస్ఈ తెలిపింది.

సీబీఎస్ఈ పరీక్షలు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →