BIKKI NEWS (NOV. 08) : ONGC APPRENTICE VACANCIES RECRUITMENT IN ONGC. ఓఎన్జీసీలో వివిధ విభాగాల్లో 2,628 ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది.
ONGC APPRENTICE VACANCIES RECRUITMENT IN ONGC
విభాగాలు :
- కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్
- ఎలక్ట్రిషియన్,
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్,
- ఫిట్టర్,
- ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్,
- ల్యాబ్ కెమిస్ట్,
- అనలిస్ట్,
- పెట్రోలియం ప్రొడక్ట్స్,
- డీజిల్ మెకానిక్,
- సెక్రటేరియల్ అసిస్టెంట్,
- అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్,
- సివిల్ ఎగ్జిక్యూటివ్,
- పెట్రోలియం ఎగ్జిక్యూటివ్,
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగం లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి : 06.11.2025 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.
స్టెపెండ్:
- ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ : 9,600 నుండి 10,560/-
- డిప్లొమా అప్రెంటిస్ :10,900/-
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 12,300/-
ఎంపిక విధానం: ఎలాంటి రాత పరీక్ష లేకుండా, విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా నవంబర్ 17- 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
వెబ్సైట్ : https://ongcindia.com

