BIKKI NEWS (OCT. 22) : Telangana bandh on October 30th by SFI. అక్టోబర్ 30న తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థల బంద్ నకు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపునిచ్చింది.
Telangana bandh on October 30th by SFI.
ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ విద్యాసంస్థలు మరియు యూనివర్సిటీల బంద్ కు పిలుపునిచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలోని పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని.
ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇవ్వాలని.
సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఫీజులు డిమాండ్ చేసే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని.
ముఖ్య డిమాండ్లతో ఎస్ఎఫ్ఐ అక్టోబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, డిగ్రీ, ప్రొఫెషనల్ కళాశాలలు, పీజీ, యూనివర్సిటీల బంద్ నకు పిలుపునిచ్చాయి.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
