BIKKI NEWS (OCT. 16) : World Anaesthesia Day October 16th. ప్రపంచ అనస్థీషియా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 16న నిర్వహించబడుతుంది. తొలిసారిగా అనస్థీషియా (మత్తుమందు) ఇచ్చి శస్త్రచికిత్స చేసిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
World Anaesthesia Day October 16th
పూర్వకాలంలో శస్త్ర చికిత్స చేయించుకునే రోగికి చాలా నొప్పి ఉండేది. వైద్యులు, నర్సులు కాకుండా వేరే పదిమంది మనుషులు గట్టిగా పట్టుకుంటే శస్త్రచికిత్స చేసేవారు.
1846, అక్టోబరు 16న అమెరికాలోని మసాచుసెట్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో విలియమ్స్ థామస్ గ్రీన్ మార్టన్ అనే వైద్యుడు, దంత వైద్యుడు జాన్‌కొలిన్స్‌తో కలిసి గిల్బర్ట్ అంబార్టు గొంతుకు శస్త్రచికిత్స చేసేందుకు తొలిసారిగా ఈథర్ మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేశాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచ అనస్థీషియా దినోత్సవం నిర్వహించుకుంటున్నారు.
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్
- PRC report – రేపటితో ముగుస్తున్న గడువు – సమర్పణ – వాయిదానా.?
- Local status – నాలుగేళ్లు చదివితేనే లోకల్ – సుప్రీంకోర్ట్

