Samagra siksha 3. 0 - ఇంటర్ వరకు సమగ్ర శిక్ష - bikki news

SAMAGRA SIKSHA 3.0 – ఇంటర్ వరకు సమగ్ర శిక్ష

BIKKI NEWS (OCT. 11) : Intermediate education under samagra siksha 3.0. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ వరకు సమగ్ర శిక్ష పథకాన్ని అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Intermediate education under samagra siksha 3.0.

వచ్చే విద్యాసంస్థల నుంచి అమలు చేయదు అన్న సమగ్ర శిక్ష 3.0 పరిధిలోకి ఇంటర్మీడియట్ వరకు విద్యావ్యవస్థను తీసుకురావాలని కేంద్ర విద్యా వ్యవస్థ భావిస్తుంది.

ఇప్పటివరకు ఎనిమిదో తరగతి వరకు మాత్రమే రవాణా చార్జీలు, యూనిఫామ్, పాఠ్యపుస్తకాలను కేంద్ర ప్రభుత్వం పాఠశాలలకు అందిస్తుంది.

వీటి కోసం రవాణా చార్జీల కోసం 8 వేల వరకు అందజేస్తుంది.

ఒకవేళ ఇంటర్మీడియట్ వరకు సముద్ర శిక్ష పరిధిలోకి వస్తే ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు రవాణాచార్జీలు, యూనిఫామ్, పాఠ్య పుస్తకాల బాధ్యతను కేంద్రమే తీసుకోనుంది.

పాఠశాలలు , ఇంటర్మీడియట్ కళాశాలలకు ప్రతి ఏటా గ్రాంట్ ను విడుదల చేస్తుంది. అన్ని పాఠశాలలు, కళాశాలలో ల్యాబ్స్ ను ఏర్పాటు చేస్తుంది

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →