BIKKI NEWS (OCT. 08) : Para medical courses admissions 2025. తెలంగాణ రాష్ట్ర పారామెడికల్ కోర్సులు 2025 26 ఉద్దేశంతో అడ్మిషన్ల నోటిఫికేషన్ పారామెడికల్ బోర్డు విడుదల చేసింది.
Para medical courses admissions 2025
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ప్రైవేట్ పారా మెడికల్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
రాష్ట్రవ్యాప్తంగా 40 ప్రభుత్వ పారామెడికల్ కళాశాలలు, 253 ప్రైవేట్ పారామెడికల్ కళాశాలల్లో 23 రకాల కోర్సులలో అడ్మిషన్లు కలవు.
అర్హతలు : బైపిసి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవైనా కోర్సుల్లో బైపీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోతే ఎంపీసీ విద్యార్థులకు కూడా అడ్మిషన్ ఇవ్వవచ్చు.
దరఖాస్తు గడువు : అక్టోబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నవంబర్ 11న అడ్మిషన్ పొందిన విద్యార్థుల జాబితాను విడుదల చేస్తారు.
20వ తేదీ నవంబర్ నుండి తరగతులు ప్రారంభం అవుతాయి.
వెబ్సైట్ : https://tgpmb.telangana.gov.in/

