RAILWAY JOBS – 2569 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Railway jobs - 2569 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - bikki news

BIKKI NEWS (NOV. 10) : 2569 RAILWAY JOBS WITH DIPLOMA NOTIFICATION. భారతీయ రైల్వే 2,569 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది‌.

2569 RAILWAY JOBS WITH DIPLOMA NOTIFICATION

పోస్టుల వివరాలు :

  • జూనియర్ ఇంజినీర్,
  • డిపో మెటీరియల్ సూపరింటెండెంట్,
  • కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్

వయోపరిమితి : 01.01.2026 నాటికి 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి.

అర్హతలు :

  • జూనియర్ ఇంజినీర్ – మూడేళ్ల డిప్లొమా , బీఈ, బీటెక్
  • కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ – ఫిజిక్స్, కెమిస్ట్రీ లతో బీఎస్సీ
  • డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ – ఏదేని డిప్లొమా

వేతనం: నెలకు రూ.35,400/-

దరఖాస్తు ఫీజు : 500/- (SC, ST, EWS, MINORITY, WOMEN, PwD – 250/-)

దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 30 – 2025 వరకు గడువు కలదు.

ఎంపిక విధానం : స్టేజ్ -1, స్టేజ్ – 2 ఆన్లైన్ పరీక్షలు, వైద్య పరీక్షలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వెబ్సైట్ : https://rrbsecunderabad.gov.in/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →