BIKKI NEWS (NOV. 10) : 2569 RAILWAY JOBS WITH DIPLOMA NOTIFICATION. భారతీయ రైల్వే 2,569 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
2569 RAILWAY JOBS WITH DIPLOMA NOTIFICATION
పోస్టుల వివరాలు :
- జూనియర్ ఇంజినీర్,
- డిపో మెటీరియల్ సూపరింటెండెంట్,
- కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్
వయోపరిమితి : 01.01.2026 నాటికి 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హతలు :
- జూనియర్ ఇంజినీర్ – మూడేళ్ల డిప్లొమా , బీఈ, బీటెక్
- కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ – ఫిజిక్స్, కెమిస్ట్రీ లతో బీఎస్సీ
- డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ – ఏదేని డిప్లొమా
వేతనం: నెలకు రూ.35,400/-
దరఖాస్తు ఫీజు : 500/- (SC, ST, EWS, MINORITY, WOMEN, PwD – 250/-)
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 30 – 2025 వరకు గడువు కలదు.
ఎంపిక విధానం : స్టేజ్ -1, స్టేజ్ – 2 ఆన్లైన్ పరీక్షలు, వైద్య పరీక్షలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : https://rrbsecunderabad.gov.in/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
