BIKKI NEWS (OCT. 06) : Today Gold and silver rate hiked. బంగారం, వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. దీంతో బంగారం, వెండి ధరలు జీవితం కాలం గరిష్టాలకు చేరాయి.
Today Gold and silver rates
Gold rate today
24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 1,370/- రూపాయలు పెరిగి 1,20,770/- రూపాయాలకు చేరింది.
22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 1,250/- రూపాయలు పెరిగి 1,10,700/- రూపాయాలకు చేరింది.
Silver Rate today
వెండి కిలో ధర 1,000/- రూపాయలు పెరిగి 1,56,000/- లకు చేరింది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ 1,66,000/- గా పలుకుతుంది.
Platinum Rate Today
అలాగే ప్లాటినం 10 గ్రాముల ధర 510/- రూపాయలు పెరిగి 46,270/- రూపాయాలుగా ఉంది.
USD vs INR TODAY
యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹88.75/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

