BIKKI NEWS (OCT. 05) : Telangana government banned COLDRIF syrup. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కోల్డ్రిప్ సిరప్ బ్యాచ్ నెంబర్ ఎస్ ఆర్ 13 ను బ్యాన్ చేసింది. వెంటనే వీటి అమ్మకాలను నిలిపివేయాలని, సరఫరాను, స్టాక్ ను వెంటనే ప్రీజ్ చేయాలని అధికారులను ఆదేశించింది.
Telangana government banned COLDRIF syrup.
తమిళనాడులోని శ్రీశాన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో తయారు చేస్తున్న ఈ కోల్డ్రిప్ సిరప్ (పారాసెటమాల్, ఫినైల్‌ప్రైన్ హైడ్రో క్లోరైడ్, క్లోర్‌పినిరామైన్ మాలేట్ సిరప్) వలన మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ సిరప్ వాడకం పై వెంటనే పౌరులకు, డిస్ట్రిబ్యూటర్లకు, రిటైలర్ లకు, హాస్పిటల్స్ లకు సమాచారం అందజేసి వీటి వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది.
- Inter Supplementary Short Memos 2026 – ఇంటర్ ఫలితాలు, షార్ట్ మెమో ల కోసం క్లిక్ చేయండి
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం
- Inter Supplementary exams Results 2026 – ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Today Gold Rate June 11th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA

