BIKKI NEWS (OCT. 05) : GHMC OPEN PLOTS FOR SALE BY AUCTION. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో అక్టోబర్ నుంచి GHMC పరిధి, శివారులో ఖాళీ ప్లాట్ల విక్రయాలు వేలంపాట పద్దతిలో జరగనున్నాయి.
GHMC OPEN PLOTS FOR SALE BY AUCTION
సోమవారం చింతల్, నిజాంపేట, బాచుపల్లిలో ఉన్న 22 రెసిడెన్షియల్ ప్లాట్స్, ఫ్లాట్లను బహిరంగ వేలం ద్వారా అమ్ముతారు.
అక్టోబర్ 7, 8న KPHBలో 4 కమర్షియల్ ప్లాట్లు, నాంపల్లిలోని 1148 చదరపు గజాల ప్లాట్ ను E-వేలం వేస్తారు.
అక్టోబర్ 9, 10 తేదీల్లో చింతల్ (కమర్షియల్ భూమి), రావిర్యాలకు సంబంధించిన భూములకు E-వేలం ఉంటుంది.
- Siricilla district Anganwadi jobs notification – రాజన్న సిరిసిల్ల జిల్లాలో 55 అంగన్వాడి జాబ్స్
- UPSC principal Recruitment 2026 : 828 ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగాలు – వివరాలు ఇవే!
- Medchal district Anganwadi jobs notification – మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 62 అంగన్వాడి జాబ్స్
- Yadadri district Anganwadi jobs notification – యాదాద్రి భువనగిరి జిల్లాలో 79 అంగన్వాడి జాబ్స్
- Today Gold Rate July 27th 2026 – పెరిగిన బంగారం ధర

