BIKKI NEWS (OCT. 04) : Young India Police School admissions 2026. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబందించి గ్రేడ్ 1-6 వరకు అడ్మిషన్లు కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
Young India Police School admissions 2026
ఆసక్తి అర్హత గల తల్లిదండ్రుల తమ పిల్లల అడ్మిషన్ల కోసం కింద ఇవ్వబడిన వెబ్ సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
50 శాతం సీట్లను పోలిస్ కుటుంబాల్లోని పిల్లల కోసం, మిగిలిన 50శాతం సీట్లను ఇతరులకు కేటాయించారు.
ఉత్తమ బోధన, ఉన్నత విలువలతోపాటు వైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా విద్యా బోధన ఉంటుంది.
వెబ్సైట్ : https://yipschool.in/
- Inter Supplementary Short Memos 2026 – ఇంటర్ ఫలితాలు, షార్ట్ మెమో ల కోసం క్లిక్ చేయండి
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం
- Inter Supplementary exams Results 2026 – ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Today Gold Rate June 11th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA

