TG SET 2025 – తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల

BIKKI NEWS (OCT. 01) : TG SET 2025 NOTIFICATION. తెలంగాణ స్టేట్ ఎలిజిబులిటి టెస్ట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నే ఈ ఏడాది కూడా టీజీ సెట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను చేపట్టింది.

TG SET 2025 NOTIFICATION.

అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్ షిప్ కొరకు టీజీ సెట్ అర్హత అవసరం ఉంటుంది.

సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిన అభ్యర్థులు టీజీ సెట్ పరీక్షకు అర్హులు. వయోపరిమితి లేదు.

ఫీజు వివరాలు : 2,000/- (BC, EWS – 1500/- & SC/ST/VH/HI/OH/Transgender – 1,000/-)

అక్టోబర్ 10 -2025 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో ప్రతి సబ్జెక్టులో 2 పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ లో 50 ప్రశ్నలు, 100 మార్కులు, రెండో పేపర్ లో 100 ప్రశ్నలు , 200మార్కులు ఉంటాయి.

డిసెంబర్ 2వ వారంలో పరీక్షల ఉంటాయి.

TG SET 2025 SYLLABUS LINK

వెబ్సైట్ : http://telanganaset.org/

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK