RRB NTPC JOBS : 8875 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్

Rrb ntpc jobs : 8875 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ - bikki news

BIKKI NEWS (SEP. 25) : RRB NTPC 8875 JOBS NOTIFICATION. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 8,875 ఖాళీలతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ పోస్టులను నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) కింద 8,875 ఖాళీల భర్తీ చేయనున్నారు.

RRB NTPC 8875 JOBS NOTIFICATION.

వీటిలో 5,817 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,058 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి.

ఖాళీల వివరాలు
  • గూడ్స్ రైలు మేనేజర్ (3,423)
  • జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ (921),
  • స్టేషన్ మాస్టర్ (615)
  • సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ (638),
  • చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్వైజర్ (161),
  • మెట్రో రైల్వేలో ట్రాఫిక్ అసిస్టెంట్ (59)
  • కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్ (2,424),
  • అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్ (394),
  • జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ (163),
  • రైళ్ల క్లర్క్ (77) .

అర్హత ప్రమాణాలు, జోన్ల వారీగా ఖాళీలు తదితరాల పూర్తి వివరాలతో నోటిఫికేషన్ ను త్వరలో విడుదల కానుంది.

వెబ్సైట్ : https://www.rrbapply.gov.in/#/auth/landing

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →