Today in history July 18th – చరిత్రలో ఈరోజు జూలై 18

Today in history july 18th - చరిత్రలో ఈరోజు జూలై 18 - bikki news

BIKKI NEWS : Today in history July 18th – చరిత్రలో ఈరోజు జూలై 18

Today in history July 18th

దినోత్సవం

సంఘటనలు

స్పెయిన్ జాతీయదినోత్సవం
1930: మొదటి ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలు మాంటే వీడియో నగరంలో ప్రారంభమయ్యాయి.
1949: కాశ్మీర్ లో యుద్ధ విరమణ.
1949: భారత రాజ్యాంగము చట్టబద్ధమయింది.
2015: ఇరవై ఏళ్లకు ఒకసారి వచ్చే పూరీ జగన్నాథస్వామి నవకళేబర యాత్రలో సుమారు 15 లక్షలమంది పాల్గొన్నారు

జననాలు

1856: తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, తెలుగు కవి, 19 గ్రంథాలు రచించారు. (మ.1936)
1860: జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర వాజ్మయానికి ఈయన చేసిన సేవ సర్వతోముఖమైనది. (మ.1941)
1918: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. (మ.2013)
1919: జయచామరాజేంద్ర వడియార్, మైసూరు సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (మ.1974)
1920: నిర్మలమ్మ, తెలుగు సినిమా నటి. (మ. 2009)
1920: ఆవుల జయప్రదాదేవి, మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. (మ.2004)
1931: భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2002)
1949: డెన్నిస్ లిల్లీ, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1953: పొత్తూరి విజయలక్ష్మి, హాస్య కథల, నవల రచయిత్రి.
1960: పూర్ణిమ భాగ్యరాజ్, తమిళ తెలుగు, మళయాళ, హిందీ చిత్రాల నటి
1961: అందెశ్రీ, వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత.
1966: పృధ్వీ రాజ్, దక్షిణ భారత చలన చిత్ర నటుడు
1970: రమ్యశ్రీ, భాతీయ చలనచిత్ర నటి.
1972: సౌందర్య, సినీనటి. (మ.2004)
1982: ప్రియాంకా చోప్రా, భారతీయ నటి.
1972: సుఖ్విందర్ సింగ్, నేపథ్య గాయకుడు.

మరణాలు

1974: ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1918)
1992: విల్లా బ్రౌన్, అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. (మ.1906)
1995: రెంటాల గోపాలకృష్ణ, పత్రికా రచయిత, కవి. (జ.1922)
2012: రాజేష్ ఖన్నా, హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. (జ.1942)
2022: భూపిందర్ సింగ్, సంగీతకారుడు, గజల్ గాయకుడు, బాలీవుడ్ నేపథ్య గాయకుడు (జ.1940)
2023: ఊమెన్ చాందీ, కేరళ మాజీ ముఖ్యమంత్రి (జ. 1943)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →