STUDENTS – విద్యార్థులకు కఠిన నిబంధనలు

BIKKI NEWS (SEP. 16) : 75% attendance compulsory for 10th and 12th class cbse exams. సీబీఎస్ఈ పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కనీసం 75 శాతం తరగతులకు హాజరై ఉండాలనే నిబంధన విధించింది.

75% attendance compulsory for 10th and 12th class cbse exams.

విద్యాపరమైన హాజరుకు సంబంధించిన నిబంధనల ప్రకారం 75% లోపు హాజరు ఉన్న విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

హాజరుకాని విద్యార్థుల ఇంటర్నల్ అసెస్మెంట్ జరగదని కావునా ఆ విద్యార్థి పరీక్షల ఫలితాన్ని ప్రకటించేమని పేర్కొంది.

Comments are closed.