BIKKI NEWS : Daily GK bits in Telugu part 203 – జీకే బిట్స్
Daily GK bits in Telugu part 203
1) నిజాం’ అనే గౌరవాన్ని మొదట స్వీకరించిన అసఫ్ జాహీ రాజు ఎవరు.?
జ : నిజాం ఆలీ ఖాన్
2) చీమలు’ ఎవరి రచన .?
జ : బోయ జంగయ్య
3) ఎనిమిదో అడుగు’ ఎవరి రచన.?
జ : అంపశయ్య నవీన్
4) ఫలక్నుమా ప్యాలెస్ నిర్మాత ఎవరు.?
జ : వికార్ ఉల్ ఉమ్రా
5) హతీగుంపా శాసనం వేయించినది ఎవరు.?
జ : కారవేలుడు
6) జునాఘడ్/గిర్నార్ శాసనం వేయించినది ఎవరు.?
జ : రుద్రాదాముడు
7);యయతి చరిత్ర రచించినది ఎవరు.?
జ : అద్దంకి గంగాధర
8) తపతి సంవర్నోఫాఖ్యాయనం రచించింది ఎవరు.?
జ : పొన్నెగంటి తెలంగానార్యుడు
9) తెలంగాణకు సంబంధించిన ప్రధానమంత్రి అష్ట సూత్ర పథకం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.?
జ : 1969
10) తెలంగాణకు సంబంధించిన ప్రధానమంత్రి ఆరు సూత్రాల పథకం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.?
జ : 1972
11) రాష్ట్రపతి ఉత్తర్వులు (ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఉత్తర్వులు) ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.?
జ : 1975
12) భారత రాజ్యాంగంలోని ఐదవ ఆరవ షెడ్యూల్లో పొందుపరిచిన అంశాలు ఏవి.?
జ : షెడ్యూల్ ఎరియాస్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్ యొక్ పాలన నియంత్రణ
13) భారత రాజ్యాంగంలో ఎన్నికల సంఘం గురించి వివరించే ఆర్టికల్ ఏది?
జ : ఆర్టికల్ 324
14) ఏ కమిటీ నివేదిక ప్రకారం కేంద్రం ‘పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు (PDP) – 2019’ ను రూపొందించారు.?
జ : బీ.ఎన్. శ్రీకృష్ణ కమిటీ
15) వార్తాపత్రికల సెన్సార్ షిప్ విధించిన మొదటి గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : వెల్లస్లీ
Daily GK bits in Telugu part 203
16) ‘కాకోరి రైల్ దోపిడీ’ ఘటనతో సంబంధం కల్గిన వ్యక్తి ఎవరు.?
జ : రాంప్రసాద్ బిస్మిల్
17) పులిచింతల ప్రాజెక్టు ఏ నది పై నిర్మించారు.?
జ : కృష్ణా నది
18) NITI ఆయోగ్ ఏ రోజున ప్రారంభించారు.?
జ : జనవరి – 01 – 2015
19) భారతదేశంలో డచ్ వారి మొదటి వర్తక స్థావరం ఏమిటి.?
జ : మచిలీపట్టణం
20) పోర్చుగీస్ వారి నుండి గోవాకు స్వతంత్రం ఎప్పుడు లభించింది.?
జ : 1961
21) హరప్పా నాగరికత ప్రాంతాన్ని 1921లో ఎవరు కనుగొన్నారు.?
జ : దయరాం సాహ్నీ
22) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ఎప్పుడు ప్రారంభించారు.?
జ : 1945
23) 2004లో హిందూ మహా సమద్రంలో సునామీ కి కారణం అయినా భూకంప కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : సమత్రా దీవులు (ఇండోనేషియా)
24) భారతదేశంలో తొలి రేడియో ప్రసారాలు 1927లో ఏ నగరాల మధ్య జరిగాయి.?
జ : బొంబాయి – కలకత్తా మద్య
25) హాకీ ని జాతీయ క్రీడగా భారతదేశం ఎప్పుడు స్వీకరించింది.?
జ : 1925
26) తెల్ల ఏనుగుల దేశం అని ఏ దేశాన్ని.?
జ : థాయిలాండ్
27) పర్వతాల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు.?
జ : నేపాల్
28) తుంబ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : కేరళ
29) 1757లో ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది.?
జ : సిరాజ్ ఉద్దౌలా & రాబర్ట్ క్లైవ్
30) 40 మంది సైనికులు చనిపోయిన పుల్వామా దాడి ఏ రోజు జరిగింది.?
జ : ఫిబ్రవరి – 14 – 2019

