BIKKI NEWS : Standard GK bits in Telugu part 201
Standard GK bits in Telugu part 201
1) భారతదేశంలో మొదటి సిపాయిల తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది.?
జ : విశాఖపట్నం
2) లండన్ లో ఇండియా హౌస్ ని ఎవరు స్థాపించారు.?
జ : శ్యామ్ జి కృష్ణ వర్మ
3) మానవ అభివృద్ధి సూచిక యొక్క గరిష్ట పరిమితి ఎంత.?
జ : 1
4) కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసినది ఎవరు.?
జ : ఇల్ టుట్ మిస్
5) సంఘం సాహిత్య భాష ఏది.?
జ : తమిళం
6) మొదటిసారి బాల కార్మికుల గురించి ప్రస్తావించిన చట్టం ఏది?
జ : భారతీయ ఫ్యాక్టరీ చట్టం 1881
7) లోకహిత వాది అని ఎవరిని అంటారు.?
జ : గోపాల హరి దేశ్ ముఖ్
8) భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు హాజరైనారు.?
జ : 72
9) ఏ రాకెట్ ను isro యొక్క పని గుర్రం అని పిలుస్తారు.?
జ : పిఎస్ఎల్వి
10) రాకెట్ గమనంలో ఏమిటి ఉన్న సూత్రము ఏమిటి./
జ : ద్రవ్యవేగ నిత్యత్వ నియమము
11) కాయల పక్వాన్ని నియంత్రించే మొక్కలు హార్మోన్లు ఏవి.
జ : ఇథిలిన్
12) ఎక్కువగా సాగే గుణం గల లోహం ఏది?
జ : బంగారం
13) ఇనుము యొక్క స్వచ్ఛమైన రూపం ఏది.?
జ : చేత ఇనుము
14) అయోడిన్ ఏ హార్మోన్లలో ఉంటుంది.?
జ : థైరాక్సిన్
15) అతి శీతలీకరణ చెందిన ద్రవము అని దేనిని అంటారు.?
జ : గాజు
16) వైద్య పరీక్షలలో ఉపయోగించే రేడియో ఐసోటోప్ లను ఏమని పిలుస్తారు.?
జ : ట్రేసర్స్
17) కార్బన్ డేటింగ్ పద్ధతిని దేనిని గుర్తించడానికి వాడతారు.?
జ : వయస్సు
18) అలీన ఉద్యమ మొదటి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది.?
జ : బెల్ గ్రేడ్ (యుగోస్లోవియా)
19) బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : కోల్కతా (పశ్చిమబెంగాల్)
20) పీవీ నరసింహారావు ఆత్మకథను తెలుగులో ఏ పేరుతో ప్రచురించారు.?
జ : లోపలి మనిషి
Standard GK bits in Telugu part 201
21) ప్రపంచ జల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 22
22) హరిత విప్లవం కారణంగా భూసారం లో వచ్చిన మార్పు ఏమిటి.?
జ : భూసారం తగ్గింది
23) ఆపరేషన్ ఫ్లడ్ అనగా ఏమిటి.?
జ : పాల విప్లవము
24) ఆపరేషన్ ఫ్లడ్ పితామహుడు ఎవరు.?
జ : వర్గీస్ కురియన్
25) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వపు పేరు .?
జ : ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
26) అలహాబాద్ శాసనాన్ని రూపొందించినది ఎవరు?
జ : హరిసేనుడు
27) మొహంజదారో ఏ నది తీరంలో ఉంది.?
జ : సింధూ నది కుడి ఒడ్డున
28) గుప్తుల కాలంలో విడుదల చేసిన వెండి నాణేలను ఏమని పిలుస్తారు.?
జ : రూపక
29) గుప్తుల కాలంలో వైద్యానికి పేరు మోసిన వారు ఎవరు.?
జ : శుశ్రుతుడు
30) శివాజీ ఏ కుటుంబానికి చెందినవాడు.?
జ : బోంస్లే

