NEHS 2026 – నిమ్స్ లో ఉద్యోగులకు ఉచిత ఓపీ సేవలు

Free op consultation in nims for employees on nehs

BIKKI NEWS (Sep. 06) : free OP consultation in NIMS for employees on NEHS 2026. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు నూతన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పరిధిలో ఉచితంగా ఓపీ సేవలు అందించాలని నిమ్స్ డైరెక్టర్ వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

free OP consultation in NIMS for employees on NEHS 2026

నూతన ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ప్రకారం కేవలం వెల్నెస్ సెంటర్లలో మాత్రమే ఓపి సేవలను ఉద్యోగులు ఉచితంగా పొందే అవకాశం ఉంది. అయితే నిమ్స్ లో మాత్రం ఓపి సేవలను కూడా ఉచితంగా పొందడానికి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో 24 వెల్నెస్ సెంటర్లను నూతనంగా ప్రారంభించేందుకు దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. వీటిలో జిహెచ్ఎంసి పరిధిలో మూడు ఉండనున్నాయి.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →