Admissions delete option - ఇంటర్ అడ్మిషన్స్ డిలీట్ ఆప్షన్ - bikki news

Admissions Delete option – ఇంటర్ అడ్మిషన్స్ డిలీట్ ఆప్షన్

BIKKI NEWS (Sep 02) : Telangana Intermediate admissions delete option enabled. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టీయర్ అడ్మిషన్ల డిలీట్ ఆప్షన్ ను బోర్డు అందుబాటులోకి తెచ్చింది.

Telangana Intermediate admissions delete option enabled.

విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫస్టీయర్ ఒక కళాశాలలో ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ పొంది తర్వాత వివిధ కారణాలతో వేరే కళాశాలలో చేరినప్పుడు పాత కళాశాలలో ఆన్లైన్ టీసీ ఇవ్వకుండా డిలీట్ ఆప్షన్ ద్వారా అడ్మిషన్ తొలగించవచ్చు.

తద్వారా నూతన కళాశాలలో ఆన్లైన్ అడ్మిషన్ పొందడానికి అవకాశం లభిస్తుంది.

సెప్టెంబర్ 07 వరకు ఆన్లైన్ అడ్మిషన్ల గడువు కలదు. అలాగే డిలీట్ ఆప్షన్ కూడా సెప్టెంబర్ 07 వరకు అవకాశం ఉంది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →