Telugu gk bits by bikki news

Standard GK Bits 166 – జనరల్ నాలెడ్జ్ బిట్స్

BIKKI NEWS : Standard GK Bits 166 For Compititive Exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ టాప్ జీకే బిట్స్.

Standard GK Bits 166

1) ఉసిరి కాయలో ఎక్కువగా ఉండే ఆమ్లము ఏది.?
జ : ఆస్కార్బిక్ ఆమ్లం

2) పాన్ తయారీలో తమలపాకు పై రాసి సున్నపు తేటలోని రసాయనం ఏది.?
జ : కాల్షియం హైడ్రాక్సైడ్

3) గ్యాస్ట్రిక్ రసం పీహెచ్ విలువ ఎంత.?
జ : 2

4) బలమైన ఆమ్లాలను తరలించే కంటైనర్లను దేనితో తయారుచేస్తారు.?
జ : సీసం

5) సిరా మరకలను తొలగించడానికి వాడే ఆమ్లము ఏది.?
జ : ఆక్జాలిక్ ఆమ్లం

6) మిల్క్ ఆఫ్ లైమ్ అని దేనిని అంటారు.?
జ : కాల్షియం హైడ్రాక్సైడ్

7) వెనిగర్ దేని జల ద్రావణం.?
జ : ఎసిటికామ్లం

8) చాకలి సోడా అని దేనికి పేరు.?
జ : సోడియం కార్బోనేట్

9) నిమ్మ ఉప్పు అని దేనికి పేరు.?
జ : సిట్రిక్ ఆమ్లం

10) టీఎంసీ వైరస్ ను స్పటికీకరణ చేసిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : WM స్టాన్లీ

11) బాక్టీరియంలను ఆశించే వైరస్ ను ఏమంటారు.?
జ : బాక్టీరియో ఫేజ్ లు

12) కిణ్వనం ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : లూయీ పాశ్చర్

13) సూక్ష్మ జీవ శాస్త్ర పితామహుడు ఎవరు.?
జ : లీవెన్ హుక్

14) మానవుడి పేగుల్లో నివసించే బాక్టీరియ ఏది.?
జ : ఎశ్చరీషియా కోలై

15) మానవ శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం ఏది.?
జ : ఆక్సిజన్

16) ఎత్తైన పర్వత ప్రాంతాలలో ఉండే వ్యక్తులలో సామాన్యంగా ఉండే వ్యాధి ఏమిటి.?
జ : గాయిటర్

17) రక్త హీనతతో సంబంధం ఉన్న లోహాం ఏది.?
జ : ఇనుము

18) కిరోసిన్ లో ఏ లోహన్ని నిల్వ చేస్తారు.?
జ : సోడియం

19) థర్మా మీటర్ లో ఉపయోగించే లోహాం ఏది.?
జ : మెర్క్యురీ

20) గుండె కొట్టుకోవడంలో ముఖ్యపాత్ర పోషించి లోహం ఏది.?
జ : పోటాషియం

21) సమయాన్ని కచ్చితంగా కొలిచే పరమాణు గడియారాలలో ఉపయోగించే లోహం ఏది.?
జ : సీజియం

22) గోర్లు, వెంట్రుకలు పెరుగుదలకు తోడ్పడే లోహం ఏది.?
జ : మాంగనీస్

23) విటమిన్ బి1 లోపం వలన వచ్చే భెరిభెరి వ్యాధికి అర్థం ఏమిటి?
జ : ఆకలి మందగించడం

24) టి మరియు కాఫీలు ఎక్కువగా తాగే వారిలో ఏ లోహం యొక్క శోషణం తక్కువగా ఉంటుంది.?
జ : ఇనుము

25) రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏది.?
జ : విటమిన్ – K

26) బొద్దింక లార్వాను ఏమంటారు.?
జ : నింఫ్

27) పాకాల చెరువు ను తవ్వించింది ఎవరు.?
జ : రేచర్ల రుద్రుడు

28) రామప్ప చెరువు ను తవ్వించింది ఎవరు.?
జ : రేచర్ల రుద్రుడు

29) చిన్న పేగులో సంశ్లేషణ జరిగే విటమిన్ ఏది.?
జ : B12

30) రక్తం గడ్డ కట్టడానికి ఎంత సమయం పడుతుంది.?
జ : 3 – 6 నిమిషాలు

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →