Today in history – చరిత్రలో ఈరోజు ఆగస్టు 22.

Today in history - చరిత్రలో ఈరోజు ఆగస్టు 22. - bikki news

BIKKI NEWS : TODAY IN HISTORY – చరిత్రలో ఈరోజు ఆగస్టు 22.

TODAY IN HISTORY AUGUST 22nd

దినోత్సవం

సంఘటనలు

1864: మొదటి జెనీవా సదస్సులో 12 దేశాలు సంతకం చేసాయి.
1922: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.
1932: టెలివిజన్ ప్రసారాలను ప్రసారం చేయు మొదటి ప్రయోగాన్ని బి.బి.సి నిర్వహించింది.

జననాలు

1860: పాల్ గోటిలిబ్ నిప్కో, నిప్కోడిస్క్ ను కనుగొన్న శాస్త్రవేత్త (మ.1940).
1869: పాశంవారి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి (మ.1953).
1869: డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి (మ. 1967)
1924: హరిశంకర్ పరసాయి, హిందీ కవి (మ.1995).
1924: సి.మాధవరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడు.
1927: టి.జీ . లింగప్ప ,సంగీత దర్శకుడు ,(మ.2000)
1933: గోపీకృష్ణ, భారతీయ నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు. (మ.1994)
1935: డి. కామేశ్వరి, కథా, నవలా రచయిత్రి
1955: చిరంజీవి, తెలుగు చలనచిత్ర నటుడు.
1964: రేకందార్ గుణవతి, రంగస్థల నటి
1989: రాహుల్ సింప్లీ గుంజ్.తెలుగుపాటలగాయకుడు, రచయిత

మరణాలు

1948: షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. (జ.1920)
1984: బొమ్మకంటి సత్యనారాయణ రావు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, మాజీ శాసనసభ్యుడు. (జ. 1916)
1986: శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1901)
2014: యు.ఆర్.అనంతమూర్తి, కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (జ.1932)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →