BIKKI NEWS (June 19) : Telangana Engineering councelling 2026 starts today. తెలంగాణ ఇంజనీరింగ్ ప్రదేశాల కౌన్సిలింగ్ నేటి నుండి ప్రారంభం కానుంది వెబ్సైట్ ర్యాంక్ ఆధారంగా విద్యార్థులు నేటి నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించుకోవచ్చు.
Telangana Engineering councelling 2026 starts today
కౌన్సిలింగ్ కొరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి జూన్ 28 వరకు గడువు కలదు.
విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జూన్ 22 నుంచి 29 వరకు నిర్వహిస్తారు
విద్యార్థుల వెబ్ ఆప్షన్స్ ప్రక్రియను జూన్ 25 నుండి జూలై 1 వరకు నమోదు చేసుకోవచ్చు.
జులై 10 లోపు మొదటి విడత సీట్లను విద్యార్థులకు కేటాయిస్తారు.
వెబ్సైట్ : https://tgeapcet.nic.in/default.aspx

