Ugc net 2026 admit cards కోసం క్లిక్ చేయండి - bikki news

UGC NET 2026 admit cards కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (June 18) : UGC NET 2026 admit cards download link. యుజిసి నెట్ 2026 జూన్ సెషన్ కు సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

UGC NET 2026 admit cards download link

2026 జూన్ 22 నుండి 30వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో ఈ పరీక్షలను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు.

UGC NET JUNE 2026 Admit cards

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →