Iti admissions 2026 దరఖాస్తు గడువు పెంపు - bikki news

ITI admissions 2026 దరఖాస్తు గడువు పెంపు

BIKKI NEWS (June 18) : Telangana ITI admissions 2026 date extended. తెలంగాణ ఐటిఐ, ఏటీసీ లలో ప్రవేశాలకు దరఖాస్తు బడును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Telangana ITI admissions 2026 date extended

జూన్ 30 వరకు విద్యార్థులు ఐటిఐ, ఏటీసీ లలో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు పదో తరగతి మెమో, స్టడీ సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ ఫోటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

ITI WEBSITE LINK

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →