BIKKI NEWS (June 17) : Central Bank of India 4500 Apprentice notification. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4,500 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేసింది.
Central Bank of India 4500 Apprentice notification
ఖాళీల వివరాలు : బ్యాంక్ అప్రెంటిస్ – 4500 (AP -128, TG -100)
అర్హత : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి
వయోపరిమితి : 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : 800/- రూపాయలు. జనరల్, ఓబీసీ మహిళలు – 600/-, ఎస్సీ ,ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు 200/- రూపాయలు
దరఖాస్తు విధానము, గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
పరీక్ష తేదీ : జూలై మొదటి వారంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 మార్కులకు నిర్వహించనున్నారు.
వెబ్సైట్ : https://centralbank.bank.in/en/recruitments

