BIKKI NEWS (June 16) : TG TET EXAMS 2026 Starts today. నేటి నుంచి టెట్-2026 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 22 వరకు రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
TG TET EXAMS 2026 Starts today
ఈ పరీక్షలక మొత్తం 1.53 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 16 జిల్లాల్లో 61 సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.
హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇప్పటికే లింక్ చేశారు.
ఏమైనా సందేహాలు ఉంటే 7032901383, 9000756178 నంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
TG TET 2026 HALL TICKETS

