Standard gk bits in telugu 152 - జనరల్ నాలెడ్జ్ బిట్స్ - bikki news

Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్

BIKKI NEWS : Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్

Standard GK bits 152 in Telugu

1) మొదటి జైన సంగీతి ఎక్కడ జరిగింది.?
జ : పాటలీపుత్రం

2) మహవీరుడు మరణించిన ప్రదేశం ఏది.?
జ : పావా

3) 25వ రాజ్యాంగ చట్టసవరణ ద్వారా ఎర్పడిన నూతన ప్రకరణ ఏది.?
జ : ఆర్టికల్ – 14, 19, 31

4) దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏది.?
జ : గోవా

5) సమాన పనికి సమాన వేతనం – రాజ్యంగంలో దేనికి సంబంధించినది.?
జ : ఆదేశిక సూత్రాలు

6) భారత రాజ్యాంగంలో సంక్షేమ భావన ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది.?
జ : ఆదేశిక సూత్రాలు

7) భారత క్షిపణుల అభివృద్ధి లో నోడల్ ఏజెన్సీ గా ఏ సంస్థ వ్యవహరిస్తోంది.?
జ : డీఆర్‌డీవో

8) సముద్ర గర్భం నుంచి ప్రయాణించే క్షిపణి ని ఏమంటారు.?
జ : క్రూయిజ్ క్షిపణి

9) DRDO అనగానేమి.?
జ : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్

10) తొలిసారిగా గోల్డెన్ రైస్ ను అభివృద్ధి చేసినది ఎవరు.?
జ : ఇంగా పాట్రైకస్

11) భారత్లో క్లోనింగ్ ద్వారా సృష్టించిన ‘నూరీ’ అనేది ఏమిటి.?
జ : మేక

12) మొదటి రేబిస్ టీకాను అభివృద్ధి చేసినది ఎవరు.?
జ : లూయీ పాశ్చర్

13) క్లోనింగ్ ప్రక్రియ ఏ పద్ధతి పై ఆధారపడుతుంది.?
జ : లైంగిక ప్రత్యుత్పత్తి

14) ఏ ఇద్దరి మధ్య ఒకే రకమైన డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఉంటుంది.?
జ : సమరూప కవలలు

15) సెంటర్ ఫర్ డిఎన్ఏ సింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (CDFD) కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్

16) మూల కణాల చికిత్సలో శిక్షణ కోసం ఏర్పాటుచేసిన ఇన్ స్టెమ్ అనే శిక్షణ కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : బెంగళూరు

17) క్లోనింగ్ ద్వారా సృష్టించిన గుర్రం ఏది.?
జ : ప్రామిటియా

18) ఒక జీవి జన్యులను మరో జీవి జన్యువుల్లోనికి ప్రవేశపెట్టడానికి ఏమని అంటారు.?
జ : ట్రాన్స్ జెనిక్స్

19) జీవశాస్త్ర సమాచారాన్ని కంప్యూటర్ల ద్వారా విశ్లేషించే నూతన సాంకేతికతను ఏమని అంటారు.?
జ : బయో ఇనఫర్మాటిక్స్

20) కృత్రిమ గర్భధారణ ద్వారా స్పాటీ అనే మచ్చల జింకను, బ్లాకీ అనే నల్లని జింకను అభివృద్ధి చేసినది ఎవరు.?
జ : CCMB – సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ

21) క్లోనింగ్ పద్ధతిలో సంరూప మరియు గరిమె అని గేదెలను సృష్టించినది ఎవరు.?
జ : నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NDRI)

22) సంస్కృతం ఏ భాషా కుటుంబానికి చెందినది.?
జ : ఇండో ఆర్యన్

23) భూ స్థిర కక్ష ఉపగ్రహానికి ఒక భ్రమణానికి పట్టే కాలం ఎంత.?
జ : 24 గంటలు

24) సౌర వ్యవస్థ ఆవిష్కర్త ఎవరు.?
జ : కోపర్నికస్

25) కొండను ఎక్కుతున్న వ్యక్తి కొంచెం ముందుకు వంగుతాడు ఎందుకు.?
జ : స్థిరత్వం పెంచుకోవడానికి

26) గురుత్వాకర్షణ శక్తి సూత్రం కనుగొన్నది ఎవరు.?
జ : న్యూటన్

27) కెప్లర్ నియమం ప్రకారం సూర్యుడు చుట్టూ గ్రహాలన్నీ ఏ మార్గంలో పరిభ్రమిస్తున్నాయి.?
జ : దీర్ఘ వృత్తాకార మార్గంలో

28) భౌతిక శాస్త్రంలో మొదటి నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : రాంట్‌జన్

29) శంభాజీ అనంతరం మరాఠా పాలకుడు ఎవరు.?
జ : రాజారామ్

30) మరాఠాలు గెరిల్లా యుద్ధ నైపుణ్యాలను ఎవరి నుంచి నేర్చుకున్నారు.?
జ : గోల్కొండ అధికారులు అక్కన్న, మాదన్న నుండి

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →