Daily telugu gk bits 150 - జనరల్ నాలెడ్జ్ బిట్స్ - bikki news

Daily telugu GK bits 150 – జనరల్ నాలెడ్జ్ బిట్స్

BIKKI NEWS : Daily telugu GK bits 150 for compititive exams.విద్యా ఉద్యోగ పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జనరల్ నాలెడ్జ్ బిట్స్.

Daily telugu GK bits 150 for compititive exams

1) శివాజీ ఏ వంశానికి చెందిన వాడు.?
జ : భోంస్లే

2) మూడో పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం.?
జ : 1761

3) శివాజీ జన్మస్థలం ఏది.?
జ : శివనేరు

4) స్వతంత్ర రాజుగా శివాజీ ఎక్కడ పట్టాభిషిక్తుడయ్యాడు.?
జ : రాయఘడ్

5) శివాజీ పురంధర్ సంది చేసుకున్న సంవత్సరం ఏది.?
జ : 1665

6) శివాజీ పక్క రాజ్యాల ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను ఏది.?
జ : ఛౌత్

7) మరాఠా రాజ్య చివరి పిష్వా ఎవరు.?
జ : రెండో బాజీరావ్

8) మూడో మరాఠా యుద్ధ ఫలితం ఏమిటి.?
జ : ఆంగ్లేయుల విజృంభణ

9) విత్తనాలు త్వరగా మొలకెత్తడానికి తోడ్పడే ఉపయోగపడే హార్మోన్ ఏది.?
జ : జిబ్బరెలిన్

10) పత్రాల వయస్సు ను పెంచే హర్మోన్ ఏది.?
జ : సైటోకైనిన్

11) అనిషేక ఫలనం జరగడానికి తోడ్పడే హర్మోన్ ఏది.?
జ : జిబ్బరెలిన్

12) మాస్టర్ గ్లాండ్ అని దేనిని అంటారు.?
జ : పిట్యూటరీ గ్రంథి

13) బాల గ్రంథి థైమస్ మానవునిలో ఎక్కడ ఉంటుంది.?
జ : గుండె సమీపంలో

14) ఎమర్జెన్సీ హర్మోన్ అని దేనిని పిలుస్తారు.?
జ : ఎడ్రినల్

15) టెస్టోస్టిరాన్ ను ఉత్పత్తి చేసే కణాలు ఏవి.?
జ : లీడింగ్ కణాలు

16) మిక్సోడిమా వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది.?
జ : థైరాక్సిన్

17) చిన్నపిల్లలలో బుద్దిమాంద్యం ఏర్పడటానికి కారణం అయినా హర్మోన్ ఏది.?
జ : థైరాక్సిన్

18) శిశువు జన్మించే ప్రక్రియలో తోడ్పడే హర్మోన్ ఏది.?
జ : ఆక్సిటోసిన్

19) హర్మోన్ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చింది ఎవరు.?
జ : స్టార్లింగ్

20) అగ్రాధిక్యాన్ని చూపే హర్మోన్ ఏది.?
జ : ఆక్సిన్

21) గొంతు భాగంలో ఉండే అతిపెద్ద గ్రంది?
జ : థైరాయిడ్

22) మెదడులో ఉండే గ్రంది ఏది?
జ : పిట్యూటరీ

23) కిందివాటిలో కోపోద్రేకాలకు సంబంధించిన గ్రంథి ఏది.?
జ : ఎడ్రినల్

24) శరీరంలో అతిపెద్ద అంతప్రాద గ్రంధి ఏది?
జ : థైరాయిడ్

25) హార్మోన్లను ఉత్పత్తి చేయని గ్రంథి ఏది.?
జ : కాలేయం

26) పోరాడే లేదా పలాయనం చెందే గ్రంది (Fight and Flight Gland) అని దేనిని పిలుస్తారు?
జ : ఎడ్రినల్

27) శరీరంలో కార్పోహైడ్రేట్లను జీర్ణం చేయడానికి తోడ్పడే హార్మోన్ ఏది.?
జ : కార్డిసోల్

28) శరీరంలో ఆకలి, దాహం లాంటి వాటిని నియంత్రించే మెదడు లోని భాగం ఏది?
జ : హైపోథాలమస్

29) మానవ శరీరంలో Na+ అయాన్లను నియంత్రించే హార్మోన్ ఏది.?
జ : ఆల్డోస్టిరాన్

30) పారాథైరాక్సిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి?
జ : టిటాని

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →