BIKKI NEWS (AUG. 21) : CABINET GREEM SIGNAL TO GST 2 SLABS. జీఎస్టీ రెండు స్లాబ్ విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిఎస్టి కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపితే ఇది అమల్లోకి రానుంది.
CABINET GREEM SIGNAL TO GST 2 SLABS.
కేవలం 5 మరియు 18 శాతం స్లాబ్ లను మాత్రమే భవిష్యత్తులో ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబ్ లలో 12%, 28% స్లాబ్ లను తొలగించడం జరుగుతుంది.
దీంతో వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. అలాగే ఇన్సూరెన్స్ పాలసీల నుంచి జీఎస్టీ మినహాయింపు కూడా ఉండనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
