Ubi bank apprentice - 1865 బ్యాంక్ అప్రెంటిస్ అవకాశాలు - bikki news

UBI Bank Apprentice – 1865 బ్యాంక్ అప్రెంటిస్ అవకాశాలు

BIKKI NEWS (APRIL 28) : UBI Bank Apprentice vacancies notification. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిగ్రీ అర్హతతో 1865 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ లో 303, తెలంగాణలో 164 పోస్టులు కలవు.

UBI Bank Apprentice vacancies notification.

అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
స్థానిక భాష మీద పట్టు అనగా రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.

శిక్షణ కాలం : ఒక్క సంవత్సరం శిక్షణ ఉంటుంది.

స్టైఫండ్ : ప్రాంతం ఆధారంగా ఉంటుంది.
మెట్రో – 20,000/-
అర్బన్ -18,000/-
రూరల్ -15,000/-

వయోపరిమితి : 2026 ఏప్రిల్ 01 నాటికి 20-28 ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జనరల్ అవేర్నెస్
ఇంగ్లీష్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ & రీజనింగ్
కంప్యూటర్ నాలెడ్జ్
UBI ప్రోడక్ట్స్ & సర్వీసెస్

స్థానిక భాష పరీక్ష ను నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా 2026 ఏప్రిల్ 29 నుంచి మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు : 944/- (Gen./OBC మహిళలకు 708) (ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 236/-)

UBI APPRENTICE APPLICATION LINK

వెబ్సైట్ : official website link

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →