10th supplementary exams 2026 షెడ్యూల్ - bikki news

10th Supplementary exams 2026 షెడ్యూల్

BIKKI NEWS (APRIL 29) : Telangana 10th Supplementary exams 2026 schedule. తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 5 నుండి నిర్వహించనున్నారు.

Telangana 10th Supplementary exams 2026 schedule

రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 30 నుండి మే 15వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 5 నుండి 12 వరకు నిర్వహించనున్నారు.

సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించడానికి ఏప్రిల్ 30 నుండి మే 14 వరకు అవకాశం కలదు.

10th Recounting Reverification option

విద్యార్థులు తాము పొందిన మార్కులలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు కూడా పరీక్షల విభాగం అవకాశాన్ని కల్పించింది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →