BIKKI NEWS (AUG. 20) : Telangana Nursing officers merit list by MHSRB. 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ప్రొవిజనల్ లిస్టును మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Telangana Nursing officers merit list by MHSRB.
అభ్యర్థులకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ సా.5.00 గంటల వరకు ఆన్లైన్ ద్వారా
సమర్పించవచ్చు.
మొత్తం 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబర్ లో పరీక్ష నిర్వహించగా 40,423 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పటికే ఫలితాలు విడుదల చేశారు.
వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
