BIKKI NEWS (APRIL 28) : AP INTER SUPPLEMENTARY EXAM FEE 2026 DATE EXTENDED. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 పరీక్ష ఫీజు గడువును ఇంటర్మీడియట్ బోర్డ్ పొడిగించింది.
AP INTER SUPPLEMENTARY EXAM FEE 2026 DATE EXTENDED.
సోమవారంతో గడువు ముగియనుండగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో పరీక్ష ఫీజు గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఫీజు చెల్లించని విద్యార్థులు వెంటనే సంబంధిత కళాశాలకు వెళ్లి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు

