Inter rv rc - 48 వేల దరఖాస్తులు - bikki news

INTER RV RC – 48 వేల దరఖాస్తులు

BIKKI NEWS (APRIL 25) : INTER RV RC HUGE APPLICATIONS 2026. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 ప్రశ్నాపత్రాల పునఃపరిశీలన కొరకు 48 వేల వరకు దరఖాస్తులు అందినట్లు సమాచారం.

INTER RV RC HUGE APPLICATIONS 2026

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫలితాలలో మార్కులు తక్కువ వచ్చాయని అభిప్రాయంతో విద్యార్థులు దాదాపు 48 వేల పేపర్లకు రీ కౌంటింగ్ , రీ వెరిఫికేషన్ కోసం కొరకు దరఖాస్తు చేసుకున్నారు.

మే 13 నుండి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ తేదీ లోపల రీ కౌంటింగ్ , రీ వెరిఫికేషన్ ఫలితాలను విడుదల చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →