Ssc chte 2026 notification - భారీ వేతనంతో హిందీ ట్రాన్స్‌లేటర్ జాబ్స్ - bikki news

SSC CHTE 2026 NOTIFICATION – భారీ వేతనంతో హిందీ ట్రాన్స్‌లేటర్ జాబ్స్

BIKKI NEWS (APRIL 24) : SSC CHTE 2026 NOTIFICATION. కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీ వేతనంతో కూడిన 84 ఉద్యోగాలను కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలలో భర్తీ చేయనున్నారు.

SSC CHTE 2026 NOTIFICATION

ఖాళీల వివరాలు :

  • జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్
  • జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్
  • జూనియర్ ట్రాన్సిలేటర్
  • సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్
  • సీనియర్ ట్రాన్సిలేటర్ ఆఫీసర్

అర్హతలు :

  • మాస్టర్ డిగ్రీలో హిందీ, ఇంగ్లీష్ సాధించి ఉండాలి.
  • డిగ్రీ స్థాయిలో హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టు చదివి ఉండాలి.
  • ట్రాన్స్లేషన్ హిందీ, ఇంగ్లీష్ లో డిప్లొమా సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి : 18-30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.

వేతనం స్కేలు :

  • 35,400/- – 1,12,400/-
  • 44,900/– 1,42,400/-

అప్లికేషన్ ఫీజు : 100/- (SC, ST, WOMEN, PwD లకు ఫీజు లేదు.)

దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా 2026 మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎడిట్ ఆప్షన్ : మే 19, 20వ తేదీలలో దరఖాస్తు లో ఏమైనా తప్పులుంటే ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

SSC CHTE EXAM DATES : 2026 ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించే అవకాశం ఉంది.

పూర్తి నోటిఫికేషన్ : SSC CHTE 2026 NOTIFICATION PDF

దరఖాస్తు లింక్ : APPLY HERE

అధికారిక వెబ్సైట్ : OFFICIAL WEBSITE LINK

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
FAQ :
SSC CHTE 2026 APPLICATION LAST DATE.?

A : 2026 MAY 14

SSC CHTE 2026 EXAM DATES.?

A : 2026 – August , september

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →