BIKKI NEWS (APRIL 21) : JEE ADVANCED 2026 NOTIFICATION. జేఈఈ అడ్వాన్సుడ్ 2026 నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. తాజాగా జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్ష ఫలితాలను విడుదల చేసిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
JEE ADVANCED 2026 NOTIFICATION
జేఈఈ మెయిన్స్ లలో అర్హత సాధించిన దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్సుడ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గత ఏడాది సీట్ల సంఖ్య 62,853 కలవు.
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు ఇంజనీరింగ్ సీట్ల కొరకు అడ్వాన్స్డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
జేఈఈ మెయిన్స్ ర్యాంకులతో ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ఆర్థిక సహకారంతో నడుస్తున్న విద్యాసంస్థల్లో బీటెక్ సీట్లు పొందవచ్చు.
జేఈఈ అడ్వాన్స్డ్ 2026 దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 23న ప్రారంభమై మే 2వ తేదీన ముగియనుంది.
మే 17 న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు
OFFICIAL WEBSITE LINK
FAQ :
JEE advanced 2026 application Last date.?
A : May 02 – 2026
JEE advanced 2026 exam date .?
A : 17th MAY 2026

