BIKKI NEWS (APRIL 20) : JEE MAINS 2 RESULTS 2026 LINK. జేఈఈ మెయిన్స్ 2026 రెండో దశ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు విడుదల చేసింది. విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు మరియు ర్యాంక్ కార్డును నేరుగా పొందవచ్చు
JEE MAINS 2 RESULTS 2026 LINK
ఏప్రిల్ 2 నుండి 8 వరకు రెండోదశ జేఈఈ మెయిన్స్ 2026 పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
ఈరోజు గాని, రేపు గాని జేఈఈ అడ్వాన్సుడ్ 2026 పరీక్షల నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేయనుంది.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు మరియు ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఈ ప్రవేశ పరీక్ష ర్యాంక్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
JEE MAINS II 2026 RESULTS LINK

