BIKKI NEWS (APRIL 20) : INTER SUPPLEMENTARY EXAM FEE 2026 DATE EXTENDED. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 పరీక్ష ఫీజు గడువును ఇంటర్మీడియట్ బోర్డ్ పొడిగించింది.
INTER SUPPLEMENTARY EXAM FEE 2026 DATE EXTENDED
నేటితో గడువు ముగియనుండగా విద్యార్థులు తల్లిదండ్రుల నుండి వచ్చిన వినతుల నేపథ్యంలో పరీక్ష ఫీజు గడువును ఏప్రిల్ 23వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు బోర్డు ప్రకటన విడుదల చేసింది.
కావున ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులు వెంటనే సంబంధిత కళాశాలకు వెళ్లి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు

