Lic hfl junior assistant jobs - డిగ్రీతో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ - bikki news

LIC HFL JUNIOR ASSISTANT JOBS – డిగ్రీతో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్

BIKKI NEWS (APRIL 17) : LIC HFL JUNIOR ASSISTANT JOBS NOTIFICATION 2026. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో తెలంగాణ రాష్ట్రానికి 24 పోస్టులు కలవు.

LIC HFL JUNIOR ASSISTANT JOBS NOTIFICATION 2026

పోస్ట్ వివరాలు : జూనియర్ అసిస్టెంట్ -180

అర్హత మరియు వయోపరిమితి : 55% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగి ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా తరలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానము మరియు గడువు : ఆన్లైన్ ద్వారా ఏప్రిల్ 16 నుండి 31 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు : 800/- రూపాయలు

ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

పరీక్ష తేదీ : జూన్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది

వెబ్సైట్ : OFFICIAL WEBSITE

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
LIC HFL JR. ASSISTANT JOBS NOTIFICATION 2026 RELEASED.?

A : YES

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →