BIKKI NEWS (MAR. 14) : Telangana IIIT admissions 2026 schedule. బాసర, మహబూబ్ నగర్ ట్రిపుల్ ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు ఆర్జీయూకేటీ (RGUKT BASARA) బాసర వైస్ చాన్సలర్ షెడ్యూల్ విడుదల చేశారు.
Telangana IIIT admissions 2026 schedule
మార్చి 16న నోటిఫికేషన్ జారీ చేయనుండగా, మార్చి 18 నుంచి మే 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
| అంశం | తేదీ |
| IIIT NOTIFICATION 2026 | MARCH 16 |
| REGISTERATION START | March 18 |
| Last date | May 10 |
| Merit List | May 30 |
| IIIT COUNSELLING | June 5th |
పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
బాసర ట్రిపుల్ ఐటీలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులను అందిస్తారు.
OFFICIAL WEBSITE : https://www.rgukt.ac.in/
- Today Gold Rate June 21st 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Today Gold Rate June 20th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
- Free bus journey – నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం
- Young India Students kit – విద్యా వికాసమే ప్రభుత్వ లక్ష్యం – సీఎం రేవంత్ రెడ్డి

