BIKKI NEWS : Today in history March 11th – చరిత్రలో ఈరోజు
Today in history March 11th
దినోత్సవం
- 1990 లో సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్ర్య పునరుద్ధరణ రోజు (లిథువేనియా)
- మోషోషూ డే (లెసోతో)
సంఘటనలు
1990 : సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి లిథ్వేనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
1999 : అమెరికా లోని నాస్‌డాక్ స్టాక్‌ఎక్ఛేంజీలో లిస్టు అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ అవతరించింది.
2009: వన్డే క్రికెట్‌లో అతితక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన భారతీయుడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు.
జననాలు
1915: విజయ్ హజారే, భారత క్రికెటర్ జననం. (మ. 2004)
1922: మాధవపెద్ది సత్యం, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (మ.2000)
1926: చెన్నబోయిన కమలమ్మ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు. (మ.2018)
మరణాలు
1689: శంభాజీ, మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు.
1955: అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త. (జ.1881)
1970: నేదునూరి గంగాధరం, తెలుగు రచయిత. (జ.1904)
1979: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, తెలుగు సాహితీకారులు. (జ.1893)
1985: ఇందుమతి చిమన్‌లాల్ షేత్, గుజరాత్‌కు చెందిన భారతీయ స్వాతంత్ర్యోద్యమరాలు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1906)
2009: విమలా థాకర్, గాంధేయవాది, వినోబా భావే సన్నిహితురాలు.
2009: కె.ఎన్.వై.పతంజలి, తెలుగు రచయిత. (జ.1952)
2013: శ్రీపాద పినాకపాణి, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (జ.1913)
2018: చెన్నబోయిన కమలమ్మ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు. (జ.1926)
2024: సూర్యకిరణ్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. (జ.1974)
- Canara Bank Recruitment 2026 : కెనరా బ్యాంక్‌లో 3,500 అప్రెంటిస్ ఉద్యోగాలు
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్‌మన్ ఉద్యోగాలు

