PM YASASVI SCHOLARSHIP – 1.25 లక్షల స్కాలర్షిప్

Pm yasasvi scholarship - 1. 25 లక్షల స్కాలర్షిప్ - bikki news

BIKKI NEWS (SEP. 19) : PM YASASVI SCHOLARSHIP 2025. పీఎం యశస్వి స్కాలర్షిప్ 2025 ప్రకటన విడుదల చేశారు. 9 – 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ 1.25 లక్షల స్కాలర్షిప్ లను కేంద్రం అందిస్తుంది.

PM YASASVI SCHOLARSHIP 2025.

“పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డు స్కీం ఫర్ వైబ్రేంట్ ఇండియా” పథకం కింద ప్రతిభావంతులైన విద్యార్ధులకు టాప్ క్లాస్ స్కూల్స్ లో అభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ఈ భారీ స్కాలర్షిప్ ను అందిస్తుంది.

9, 10 వ తరగతి విద్యార్ధులకు సంవత్సరానికి 75,000/-, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంవత్సరానికి 1.25 లక్షల చొప్పున స్కాలర్షిప్ ను అందిస్తుంది.

అర్హతలు: ఓబీసీ, ఈబీసీ, డీనోటిఫైడ్ గిరిజన విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్. కుటుంబ వార్షికాదాయం ఏడాదికి 2.5 లక్షల లోపు ఉండాలి.

కావాల్సిన ధృవ పత్రాలు: క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్, మార్కుల మెమో, బ్యాంక్ పాస్ బుక్.

దరఖాస్తు గడువు : అక్టోబర్ 31 – 2025 వరకు కలదు

వెబ్సైట్ : https://scholarships.gov.in/All-Scholarships

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →