BIKKI NEWS (MAR. 05) : Telangana 10th Hall Tickets2026 download Link. తెలంగాణ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 కు సంబంధించి హాల్ టికెట్లను పాఠశాల లాగిన్లు అందుబాటులో ఉంచారు అలాగే విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకునేలా అవకాశం కల్పించారు.
Telangana 10th Hall Tickets2026 download Link.
విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లను పొందటానికి 8096958096 నెంబర్ కు Hi అని మెసేజ్ పంపితే Welcome to me seva అని వస్తుంది.
అనంతరం SSC HALL TICKETS MARCH – 2025 అని సెండ్ చేస్తే ఒక లింక్ వస్తుంది ఆ లింకులో జిల్లా, మండలం, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలు ఇవ్వడం ద్వారా హాల్ టికెట్ ను పొందవచ్చు.
తెలంగాణ మీ సేవా వాట్సప్ సర్వీస్ నంబర్
జ : 8096958096
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
