Today in history March 4th – చరిత్రలో ఈరోజు

Today in history march 4th - bikki news

BIKKI NEWS : Today in history March 4th – చరిత్రలో ఈరోజు

Today in history March 4th

దినోత్సవం

  • జాతీయ భద్రతా దినోత్సవం

సంఘటనలు

1974 – People magazine is published for the first time.

జననాలు

1886: బులుసు సాంబమూర్తి, దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఈయన మద్రాసు శాసన పరిషత్ అధ్యక్షులు.
1953: సత్యప్రియ, పలు భారతీయ చిత్రాలలో నటించారు.
1962: బుర్రా విజయదుర్గ, రంగస్థల నటీమణి.
1973: చంద్రశేఖర్ యేలేటి, తెలుగు సినిమా దర్శకుడు.
1984: కమలినీ ముఖర్జీ , దక్షిణ భారతీయ సినీనటి
1987: శ్రద్ధాదాస్, భారతీయ సినీ నటి

Read also : లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్

మరణాలు

1964: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు
2002: కె.వి.రఘునాథరెడ్డి, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి (జ.1924)
2016: పి.ఎ.సంగ్మా, లోక్‌సభ మాజీ స్పీకరు. (జ.1947)
2016: రాంరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (జ.1944)

జాతీయ భద్రతా దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?

మార్చి 04

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of bikki news

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →