Today in history 2nd MARCH – చరిత్రలో ఈరోజు

Today in history 2nd march - bikki news

BIKKI NEWS (MAR. 02) : Today in history 2nd MARCH – చరిత్రలో ఈరోజు

Today in history 2nd MARCH

సంఘటనలు

1807: అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది.
1836: టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ కు మెక్సికో దేశం నుండి స్వతంత్రం లభించింది.
1943: రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా బిస్మార్క్ సముద్రంలో యుద్ధం.
1956: మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం లభించింది.
2008: కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ లో భారత్ విజేతగా నిలిచింది.
2011: శివరాత్రి ; కోటిపల్లి తీర్థం.

జననాలు

1933: ఆనంద్ జీ విర్జీ షా భారతీయ సంగీత దర్శకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
1935: దుద్దిల్ల శ్రీపాద రావు, శాసనసభ్యుడు, శాసనసభ స్పీకరు. (మ.1999)
1936: అబ్బూరి గోపాలకృష్ణ, బహుముఖ ప్రజ్ఞాశాలి. (మ. 2017)
1962: యాకూబ్, కవి, అంతర్జాలంలో బహుళ ప్రాచుర్యం పొందుతున్న తెలుగు కవిత్వ వేదిక కవిసంగమంను ప్రారంభించి నిర్వహిస్తున్నారు.
1963: విద్యాసాగర్, సంగీత దర్శకుడు.
1977: ఆండ్రూ స్ట్రాస్‌, ఇంగ్లిష్‌ క్రికెటర్‌. ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుకు నాయకుడు. ఎడమచేతి వాటం ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌.

మరణాలు

1938: వడ్డాది సుబ్బారాయుడు, తొలి తెలుగు నాటకకర్త. (జ.1854)
1949: సరోజిని నాయుడు, భారత కోకిల
1990: మసూమా బేగం, సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు. (జ.1901)
2014: టి.వి.కె.శాస్త్రి, అనంతరం కళాసాగర్ సంస్థలో పనిచేస్తుండగా సంగీత విద్వాంసులు, కళాకారులు, రాజకీయ, సినీరంగ ప్రముఖులతో సంబంధాలు ఏర్పడ్డాయి.
2015: పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్‌ స్థాపకుడు. ఆఫ్‌సెట్‌ ముద్రణాయంత్రం కంప్యూటర్‌ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా1988లో ఇక్కడే ప్రవేశించింది

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of bikki news

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →