BIKKI NEWS (MAR. 12) : HALF DAY SCHOOLS FROM MARCH 16th. తెలంగాణ రాష్ట్రంలో ఒంటి పూట బడులు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు.
HALF DAY SCHOOLS FROM MARCH 16th.
ఒంటి పూట బడులు ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే నడుపుతారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తారు.
పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న సెంటర్లలో మధ్యాహ్నం 1.00 గంట నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పాఠశాలలు నడుపుతారు. పరీక్షలున్నంత కాలం పదో తరగతి ప్రత్యేక తరగతులు నడుస్తాయి.
రంజాన్ నేపథ్యంలో ఉర్దూ మీడియం బడులు, డైట్ కళాశాలలకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఒంటిపూట నిర్వహించే వెసులుబాటు ఇచ్చింది.
ఉదయం 8 నంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు వీటిని నడపాలని మార్చి 20 తర్వాత బడులు, డైట్ కాలేజీలను అదనంగా నడుపాల్సి ఉంటుంది
Summer holidays for schools
ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
జూన్ 12 నుంచి 2026 -27 నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.
Telangana half day schools start date
A : March 16 – 2026
Summer holidays for schools
A : April 24 – 2026
- contract jobs in KVS Siddipet – కేంద్రీయ విద్యాలయ సిద్దిపేటలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
- Annual grade increments – 2023 బ్యాచ్ డీఎల్స్ కు ఇంక్రిమెంట్ లు విడుదల చేయండి – హైకోర్టు
- University of Hyderabad jobs – హైదరాబాద్ యూనివర్సిటీలో 37 ఫ్యాకల్టీ పోస్టులు
- Today Gold Rate September 25th 2026 – బంగారం ధర
- TG cabinet meeting – అక్టోబర్ 1న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

