- BIKKI NEWS : 13-02-2026
AP INTER HALL TICKETS 2026 DOWNLOAD LINK. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 కు సంబంధించి హాల్ టికెట్లు విడుదల చేశారు.
AP INTER HALL TICKETS 2026 DOWNLOAD LINK
కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు పదో తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది
కళాశాల ప్రిన్సిపాల్ లు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులకు అందజేయాలని బోర్డు కార్యదర్శి రంజిత్ భాష తెలిపారు.
ఫీజుల పేరుతో విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరించినచో చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు.
ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
AP INTER HALL TICKETS DOWNLOAD LINK 2026
- Employees – తెలంగాణ ఉద్యోగ సంఘాలతో నేడు సర్కార్ కీలక భేటీ – PRC, DA బకాయిలపై తేలేనా?
- Daily GK bits 171 in Telugu – జీకే బిట్స్
- Uniform – ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ – ఇంటర్ బోర్డ్
- International Day of Peace – ప్రపంచ శాంతి దినోత్సవం
- Today in history September 21st – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 21

