BIKKI NEWS (July 04) : 5000 Telangana police jobs notification soon in Telangana. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5వేల పోలీసు ఉద్యోగాలు నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకటి రెండు రోజుల్లోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేయనుంది.
5000 Telangana police jobs notification soon
జైల శాఖ అగ్నిమాపక శాఖ ఎస్పీఎఫ్ వంటి శాఖలకు మరో రెండు వేల పోస్టులకు కూడా త్వరలోనే ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది దీంతో మొత్తం 7వేల పోలీస్ ఉద్యోగాలు అభ్యర్థికి త్వరలో నోటిఫికేషన్లు వెలవడనున్నాయి.
ఖాళీల వివరాలు
- సివిల్ కానిస్టేబుల్ – 3,567
- ఏఆర్ కానిస్టేబుల్ – 1,052
- సివిల్ ఎస్సై – 148
- ఏఆర్ ఎస్సై -14
- TGSP ఏఆర్ ఎస్సై – 12
- SAR CPL SI – 03
- ఫింగర్ ప్రింట్ బ్యురో ఎస్సై – 23
- SAR CPL కానిస్టేబుల్ – 24
- కానిస్టేబుల్ (డ్రైవర్) పీటీవో – 20
- కానిస్టేబుల్ (మెకానికల్) పీటీవో – 07
వెబ్సైట్ : https://www.tgprb.in/

