BIKKI NEWS (MAR. 29) : 15000 ANGANWADI JOBS NOTIFICATION SOON. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 15,000 అంగన్‌వాడీ టీచర్లు, సహాయకుల నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి సీతక్క అసెంబ్లీ వేదికగా తెలిపారు.
15000 ANGANWADI JOBS NOTIFICATION SOON
అసెంబ్లీ వేదికగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి ధనసరి సీతక్క సమాధానం ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లు సహాయకుల రిటైర్మెంట్ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచినట్లు తెలిపారు. అలాగే త్వరలో 15 వేల అంగన్వాడి ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
